Posts

Showing posts from September, 2020

Achyutam Keshavam lyrics in Telugu

Image
https://youtu.be/IS44zfgEm_Q Like share and subscribe  అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసు దేవం హరిం; శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామ చంద్రం భజే. ||1|| అచ్యుతం కేశవం సత్యభామాధవం, మాధవం శ్రీధరం రాధికారాధితమ్; ఇందిరా మందిరం చేతసా సుందరం, దేవకీ నందనం నందజం సందధే. ||2|| విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే, రుక్మిణీ రాగిణే జానకీ జానయే; వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే, కంసవిధ్వంసినే వంశినే తే నమః. ||3|| కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ! శ్రీపతే! వాసుదేవాజిత! శ్రీనిధే! అచ్యుతానంత! హే మాధవాధోక్షజ! ద్వారకానాయక! ద్రౌపదీరక్షక! ||4|| రాక్షసక్షోభితః సీతయా శోభితో, దండకారణ్యభూపుణ్యతాకారణః; లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో, అగస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్. ||5|| దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా, కేశిహా కంసహృద్వంశికావాదకః; పూతనాకోపకః సూరజాఖేలనో, బాలగోపాలకః పాతుమాం సర్వదా. ||6|| విద్యుదుద్ద్యోతవత్ప్ర స్ఫుర ద్వాససం, ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్, వన్యయా మాలయా శోభితోరః స్థలం, లోహితాంఘ్రి ద్వయం వారిజాక్షం భజే. ||7|| కుంచితైః కుంతలైః భ్రాజమానాననం, రత్నమౌళిం లస...

శ్రీ మహావిష్ణువు దశావతారాలు

Image
  దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడు. పరమేశ్వరుడూ అంతే సృష్టికోసం అయిదు అవతారాల్లో వ్యక్తమయ్యాడు. ఆ అవతారాలే తర్వాత శివుడి పంచ ముఖాలుగా ప్రసిద్ధి పొందాయి. మహేశ్వరుడు నిర్వహించే అయిదు మహాకృత్యాలైన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలకు ఇవి ప్రతీకలు. ఇవి భూతనాథుడి అనంతత్త్వాన్ని వివరిస్తాయి. శివపురాణంలో ఉన్న విశేషాలివి... సద్యోజాత అవతారం : శ్వేతవరాహకల్పంలో సృష్టికార్యాన్ని నిర్వహించే సమయంలో బ్రహ్మదేవుడు ముందుగా పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించాడు. ఆ సమయంలో తెలుపు, ఎరుపు రంగుల మిశ్రమవర్ణంతో ఒక బాలుడు ఉద్భవించాడు. అతడే సద్యోజాతమూర్తి. సృష్టి కార్యక్రమం నిర్వహించటానికి అవసరమైన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు. తత్పురుషావతారం : పీతావాసకల్పంలో బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పీతాంబరాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. తత్పురుష గాయత్రీ మంత్రోపాసన ఫలితంగా ఆవిర్భవించిన ఈ మూర్తి తత్పురుషమూర్తిగా పూజలందుకుంటున్నాడు. తత్పురుష పరమేశ్వర అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడికి సృష్టిక్రియకు అవసరమైన శక్తి వచ్చిందని అంటారు. వామదేవావతారం : రక్తకల్పంలో ఈ అవతారం కనిపిస్తుంది. ...