Posts

Showing posts with the label Panchangam

పంచాంగం 13-07-2020

🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏     🌞 *జూలై 13, 2020* 🌝 *_శ్రీ శార్వరి నామ సంవత్సరం_* *ఉత్తరాయణం* *గ్రీష్మ ఋతువు* *ఆషాఢ మాసం* *బహుళ పక్షం* తిధి : *అష్టమి* సా4.36 తదుపరి నవమి   వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం : *రేవతి* ఉ10.45 తదుపరి అశ్విని  యోగం : *సుకర్మ* రా11.01 తదుపరి ధృతి కరణం : *కౌలువ* సా4.36 తదుపరి *తైతుల* తె5.34 ఆ తదుపరి గరజి       వర్జ్యం : *లేదు*  దుర్ముహూర్తం : *మ12.31 - 1.23* & *మ3.07 - 3.59*   అమృతకాలం : *తె5.21నుండి*  రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి : *మిథునం*  చంద్రరాశి : *మీనం* సూర్యోదయం : *5.36*  సూర్యాస్తమయం : *6.35*            *లోకాః సమస్తాః*            *సుఖినోభవంతు*   *సర్వే జనాః సుఖినోభవంతు*    ☘☘☘🙏☘☘☘    🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉