Posts

పంచభూత లింగాలు- అంటే ఏమిటో అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 * పంచభూత లింగాలు- అంటే ఏమిటో అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *లింగరూపం గా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారములో ఉన్నాడు . పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *1.పృథ్విలింగం:* *ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర_స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *2.ఆకాశలింగం:* *ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *3.జలలింగం:* *ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జ...

Potuluri Veera Brahmam gaari Natakam || Garimi Reddy || Kola Srinivas ||...

Image

దీపావళి రోజు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే

Image
దీపావళి రోజు లక్ష్మీ కుబేర వ్రతం... పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి కుబేరుడు. ఈయన్నే ధనపతి అని కూడా అంటారు. ఎనిమిది దిక్కులలో ఉత్తర దిక్పాలకుడే కుబేరుడు..ఈయన నగరం అలకాపురి. విశ్రావసుని కుమారుడు, రావణుడికి సోదరుడు. కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు. (బేరం అంటే శరీరం) అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద బాన పొట్టతో, మూడు కాళ్లు, ఒకే కన్ను, ఎనిమిది పళ్లోతో ఉంటాడని పురాణాలలో చెప్పబడింది. హిందువుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దివ్వెలు వెలిగించే ఈ దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతం, వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే కుబేర వ్రతాన్ని ఆచరిస్తే రుణ బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. నరకాసురుని వధించిన మర్నాడు దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. దీపావళి రోజు పీఠంపై కుబేర ప్రతిమను ఉంచాలి. దీని ముందు బియ్యపు పిండితో మూడు వరుసల్లో (3*3) తొమ్మిది గళ్లను వేయాలి. ముందు మూడు గళ్లలో 27,25,23, తర్వాత మూడు గళ్లలో 22,24...

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

Image
  హిందూ బంధువులదరికి దీపావళి శుభాకాంక్షలు దీపావళి విశిష్టత ఏంటి..? హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. ఈ ఏడాది నవంబరు 04 నాడు జరుపుకోనున్నారు. అయితే అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? పౌరాణిక చరిత్ర ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.                దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే.. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్...

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము:🙏    *1. మత్స్యపురాణం*   *2. కూర్మపురాణం*   *3. వామన పురాణం*   *4. వరాహ పురాణం*   *5. గరుడ పురాణం*   *6. వాయు పురాణం*   *7. నారద పురాణం*   *8. స్కాంద పురాణం*   *9. విష్ణుపురాణం*   *10. భాగవత పురాణం*   *11.అగ్నిపురాణం*   *12. బ్రహ్మపురాణం*   *13. పద్మపురాణం*   *14. మార్కండేయ పురాణం*   *15. బ్రహ్మవైవర్త పురాణం*   *16.లింగపురాణం*   *17.బ్రహ్మాండ పురాణం*   *18. భవిష్యపురాణం*  ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.  *మత్స్యపురాణం:*  మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.  *కూర్మపురాణం:*  కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్ర...

భగవద్గీత అంటే ఏమిటి

 💐 *గీతా జయంతి,ముక్కోటి ఏకాదశి శుభాాంక్షలు*💐 *భగవద్గీత అంటే ఏమిటి?* *☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?* 👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది. 👉-కర్తవ్యం గురించి చెబుతుంది. 👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. 👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. 👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. 👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. 👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. 👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. 👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని. భగవద్గీత....... – జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? –...

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది...?

Image
 ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ? నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ... 💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !! 💠 శివాష్టకం - శివ అనుగ్రహం !! 💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !! 💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !! 💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !! 💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !! 💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !! 💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !! 💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !! 💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !! 💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !! 💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !! 💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !! 💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !! 💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! 💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !! 💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! 💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !! 💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !! 💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !! ?...