స్వామి వివేకానంద పుస్తకాలు
సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానం అంతా నీలోనే ఉంది. అంత కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేనినైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్భాగ్యానికి లోనుగా కు సమస్త శక్తీ నీదే.
You have in you all and a thousand times more
than is in all the books. Never lose faith in yourself,
you can do anything in this universe. Never weaken,
all power is yours.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
స్వామీ వివేకానంద
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఆధారం ధీర యువతకు పుస్తకం,
భాగము32&33
Comments
Post a Comment