స్వామి వివేకానంద పుస్తకాలు
బలహీనత కు పరిష్కారం దానిని గురించి చింతన చేయడం కానేకాదు.
బలాన్ని గురించి ఆలోచించడమే అందుకు ప్రతి క్రియ.
మనుష్యులలో నిబిడీ కృతమై ఉన్నా
బలాన్ని గూర్చి వారికి బోధించండి.
.🕉️🕉️🕉️🕉️🕉️🕉️
స్వామి వివేకానంద
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఆధారం స్ఫూర్తి పుస్తకం,
స్ఫూర్తి దాయక భావన 11
Comments
Post a Comment